భాను నేను లత గీత నలభై లో ఇరవై
హలో పాఠకులారా ఇది నా క్లాస్మేట్ భానుతో జరిగిన మరో ఉత్తేజకరమైన వాస్తవ సంఘటనతో మళ్ళీ ఇక్కడ ఉంది భాను మరియు నేను 10వ తరగతి వరకు క్లాస్మేట్స్, ఆ తర్వాత భాను పాలిటెక్నిక్‌లో చేరారు, నేను ఇంటర్మీడియట్లో చేరాను. రెండు వేర్వేరు నగరాల్లో భాను అప్పుడప్పుడు సెలవుల్లో వూరికి వచ్చేవాడు, వాణి పాలిటెక్నిక్ మూడవ సంవత్సరంలో వచ్చినప్పుడు వాడు ఎక్కడితే కిరాయికి ఉండే వాడో ఆ ఇంటి యజమాని బిడ్డ (లత) తో ప్రేమ నడుస్తుందని చెప్పేవాడు aa tharuvaatha vaadu పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ లో ఫెయిల్ అయ్యి, తిరిగి హైదరాబాద్ కి వచ్చాడు, ఈడో బిజినెస్ లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకున్నాడు. nenu koodaa naa గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యినతరువాత బిజినెస్ లో సెటిల్ అయ్యి పెళ్లిచేసుకున్నాను. మేము ఇద్దరం ఎంత జిగిరి ధోస్తులం అంటే, మా ఇద్దరిమద్య ఈ విషయాలు కూడా దాచుకునేవాళ్లం కాదు. ఈ మధ్య మొదటి లాక్ డౌన్ కు ముందు ఒక రోజు సాయంత్రం వాడు ఫోన్ చేసి మామా ఏడునావ్ అని అడిగిండు, ఏం చెప్పురా అని అంటే, మామా మనకు నలభై లో ఇరవై వస్తునట్లు ఉంది మామా అని అన్నాను అప్పుడు నేను ఎందుకురా అని అన్నా వాడు ధానికి నేను పాలిటెక్నిక్ చేస్తున్నప్పుడు లత అని అమ్మయి తో కొన్ని రోజులు కలిసి తిరిగినా కదా, అది ఈ మధ్య నా నంబర్ తెలుసుకొని ఊరికే ఫోన్ చేస్తుంది అని చెప్పి ఎందుకురా అంటే వూరికేనే కలుధం అంటుంది అయితే వెళ్లి కలుపురా అని చెప్పాను అప్పుడు వాడు నువ్వు కూడా రా మామా అని అన్నాడు, నేను ఎందుకురా అని నేను అంటే నీకు కూడా ఒక అత్తమ్మని తీసుకువస్తాదంటారా మామా అని అన్నాడు అప్పుడూ నాకు అర్థంకాక నాకు అత్తమ్మా ఎంధిరా అని అన్నా, ధానికి వాడు లత వల్ల క్లాస్మేట్ తో కలిసి వస్తాడంటరా కంపెనీకి నువ్వు నాతో కంపెనీకి రా మామా అని అన్నాడు నేను సరే అని చెపితే వాడు వాళ్ళు వచ్చే ముందురోజు లత ఫోన్ చేస్తా అని అంది నేను నీకు తెలియజేయి చేస్తా రెడీ గా ఉండు అని ఫోన్ పెట్టేసిండు ఒకరోజు వాడు మామా నువ్వు రేపు నీ కార్ ఏస్కొని లంచ్ టైం కి రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ ధగ్గరికి రా నేను నీబిడ్డని అత్తమ్మని పికప్ చేస్కోని వస్తా అని వాడు ఫోన్ పెట్టేసిండు మరుసటి రోజు నేను నా కార్లో ఒంటిగంటకి రామోజీఫిల్మ్ సిటీ గేట్ ధగ్గరికి వెళ్లి కార్లో కూర్చోని వెయిట్ చేస్తుంటే వాడు వాని కార్లో వల్లని తీసుకొని వచ్చి నాకు ఫోన్ చేసి వాడి కారుని ఫాలో కామని చెప్పి నేను అలాగే వాడి కార్ ని ఫాలో అయ్యా వాడు వాడి కార్ని హైవేలో ఒక హోటల్ దగ్గర అపాడు నేను కూడా అతనిని అనుసరించి నా కారును ఆపి, వెంటనే మేము కారు దిగి హోటల్లోకి వెళ్ళాము అక్కడ భాను మరియు నేను పక్కపక్కనే కూర్చున్నాము, బానుకి ఎదురుగా లత మరియు ఆమె ఫ్రండ్ నాకు ఎదురుగా కూర్చున్నాము.